Posts

Showing posts from April, 2025

Indian History

భారతదేశ చరిత్ర లోని అంశాలు:                           1.సింధు నాగరికత మన అందరికీ సింధు నగటికత గురించి   సుపరిచితమే. కానీ ఈ టాపిక్ లో నుండి ప్రశ్నలు వస్తే ఎగ్జామ్ లో ఆన్సర్  చేయలేకపోతాము.ఆప్షన్స్ కన్ఫ్యూజన్ గా వుండి రాంగ్ answer  పెడతాము. అలాoటి  కన్ఫ్యూజన్ నుండి బయటపడాలంటే కొన్ని కీ పాయింట్స్ అండ్ టెక్నిక్స్ మరియు షార్ట్ పాయింట్స్  చాలా అవసరం .నేను స్టోరీ మొత్తం రాయకుండా పైన చెప్పిన విధంగా మీకు అర్థమయ్యేలా stydy మెటీరియల్ ఇస్తాను.ఈ నోట్స్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.  A. సర్ జాన్ మార్షల్ ఆద్వర్యంలో జరిగిన ముఖ్య సంఘటనలు    1.సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని                         నామకరణం     2పురుష దేవుడుమహస్న/పశుపతీదేవుడు/శివుడు కు          పశుపతిశివ అని నామకరణం     3.హరప్పా నగరం ను దయారాం సహనీ తో కలిసి         కనుగొనడం     4.మహస్నా...